
Bus Rams Lorry : ఏలూరు జిల్లా : జంగారెడ్డిగూడెం : లక్కవరం సమీపంలో గ్రీన్ ఫీల్డ్ హైవే పై హైదరాబాద్ నుంచి కాకినాడ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్ ఆగి ఉన్న ఆగి ఉన్న లారీ ని ఢీ కొట్టింది…
ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలు.. ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe