
Bus Overturns : అన్నమయ్య జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 22 ; వాల్మీకిపురం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ వాళ్లను వైద్యశాలకు తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe