బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జులై30 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గంలోని ముదిగొండ గ్రామానికి చెందిన బుడిగ లచ్చయ్య మృతి బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం ముదిగొండ గ్రామంలో లచ్చయ్య మృత దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. . ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఆయన వెంట బిఆర్ఎస్ మండల అధ్యక్షులు TVN రెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ చింతపల్లి సుభాష్,మాజీ ఎంపీటీసీ కాశిరెడ్డి రవీందర్ రెడ్డి, జైహింద్ రెడ్డి, రేపాని ఇద్దయ్య, జంగయ్య,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


