BTech Student Died : రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థిని మృతి

TRINETHRAM NEWS

Trinethram News : Oct 14, 2025, హైదరాబాద్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిరిసిల్లకు చెందిన యువతి మరణించింది. స్థానిక సుభాష్ నగర్కు చెందిన బండారి అశోక్-గీత దంపతులకు ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు బండారి మనోజ్ఞ(22) HYDలో బిటెక్ ఫైనలియర్ చదువుతోంది. శనివారం వనస్థలిపురంలో స్నేహితులతో కలిసి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మనోజ్ఞను ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ సోమవారం మరణించింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BTech student dies in road accident

You cannot copy content of this page

Scroll to Top