జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 20 at 8.59.40 PM

TRINETHRAM NEWS

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బీటెక్ విద్యార్థి మృతి

Trinethram News : హైదరాబాద్ – పంజాగుట్టలో పోలీస్ స్టేషన్ పరిధిలో స్కూటీ పై కాలేజీకి వెళ్తున్న ఇద్దరు బీటెక్ విద్యార్థులను అతివేగంతో ఢీకొని అక్కడి నుంచి పరారైన ప్రైవేట్ ట్రావెల్ బస్సు.

లోకేష్ అనే 20 సంవత్సరాల బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మరొక విద్యార్థికి తీవ్ర గాయాలు.

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కోసం గాలిస్తున్న పోలీసులు….

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page