Brutal Murder త్రినేత్రం న్యూస్ : మహబూబాబాద్: బతుకుదెరువు కోసం HYD వలస వచ్చిన దంపతులు దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. MHBD జిల్లా గూడూరు మండలం గుండెంగ… గన్య చక్ర తండాకు చెందిన సోములు, మంగమ్మ… దంపతులు పటాన్చెరులో నివాసం ఉంటున్నారు. పని ముగించుకుని రాత్రి ఇంట్లో ఉన్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వీరిని హతమార్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


