WhatsApp Image 2024 04 08 at 10.39.14
Trinethram News : బాచుపల్లి లో దారుణం..
బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ప్రగతి నగర్లో దారుణ హత్య
ప్రత్యర్థిని చంపి ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన నిందితులు .. పాత కక్ష్యలే హత్యకు కారణంగా బావిస్తున్నారు.
ఒక హత్య కేసులో నిందితుడిగా ఉన్న సిద్దు..
సిద్దుని హత్య చేసినట్లుగా చూపెడుతూ డాన్సులు చేస్తూ పోస్ట్ చేసిన నిందితులు..
సిద్దును వెంటాడి వేటాడి చంపిన ముగ్గురు నిందితులు..
సిద్దును చంపేసి ఇంస్టాగ్రామ్ లో హత్య చేశామంటూ పోస్ట్ చేసిన నిందితులు.
