జూన్ 26, 2026

WhatsApp Image 2024 10 26 at 18.37.21

TRINETHRAM NEWS

ఎన్టీపీసీభూనిర్వాసిుతుల వంటవార్పు కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్టీపీసీభూనిర్వాసితులు 28 తేది సోమవారం రోజున నిర్వహిస్తున్నా వంట వార్పు కార్యక్రమానికి కు బి.ఆర్.ఎస్ పార్టీ మద్దతు తెలుపుతున్నామని మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ తెలిపారు. న్టీపీసీ నవరత్న కంపెనీ అని పేరుకు మాత్రమే దీపం కింద చీకటి అనే చందంగా భూములను త్యాగం చేసిన నిర్వాసితులకు ఏమాత్రం న్యాయం చేయడం లేదన్నారు.కోట్లాది నిధులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు కానీ నిర్వాసితుల నివాసం ఉన్న గ్రామాల్లో మాత్రం కనీస మౌలిక వసతులు కలిపించడం లేదన్నారు. ఉద్యమం తో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన బి ఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించడం తో పాటు భూనిర్వాసితులకు అండగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. రామగుండం కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు కార్పోరేటర్ శ్రీనివాస్ శంకర్ దాసరి అనంద్ పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page