
త్రినేత్రం న్యూస్ డిండి గుండ్లపల్లి. ఎస్ ఎల్ బిసి ఘటన నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు గురువారం నాడు హరీష్ రావు తో పాటు టిఆర్ఎస్ పార్టీ బృందం డిండి మండల కేంద్రం గుండా బయలుదేరారు. స్థానిక పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు హరీష్ రావును కలుసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్, గుంతకండ్ల జగదీష్ రెడ్డి, గాదరి కిషోర్, కంచర్ల భూపాల్ రెడ్డి, బిలియా నాయక్ కిషన్ నాయక్ హరీష్ రావు తో పాటు ప్రాజెక్టు సందర్శన నకు బయలుదేరు వెళ్లారు.
ఈ కార్యక్రమంలో దిండి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర రావు, దిండి టౌన్ అధ్యక్షుడు శ్రీనివాస్, రషీద్, పీర్ మహమ్మద్, బాసిద్, గుర్రం సురేష్, పున్నా లింగమయ్య, జహంగీర్, మల్లప్ప, మల్లేష్ నాయక్, జైపాల్, మైనోద్దీన్, మరియు డిండి మండల నాయకులు, వివిధ గ్రామాల కార్యకర్తలు అభిమానులు, డిండి టౌన్ యువజన నాయకులు, అభిమానులు కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
