డిండి (గుండ్ల పల్లి)జనవరి 27.. త్రినేత్రం న్యూస్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా నల్లగొండ జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ చేతుల మీదుగా సోమవారం ఉత్తమ తహసిల్దార్ అవార్డు అందుకున్న గుండ్లపల్లి తాసిల్దార్ శ్రీనివాస్ గౌడ్ ను మంగళవారం, తాసిల్దార్ కార్యాలయంలో బి ఆర్ఎస్ పార్టీ పక్షాన సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గిర మోని శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు ఎండి రషీద్, బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు గుర్రం సురేష్, కాసుల ఐలేష్ చారి, మూడవత్ బాసు, ఆరె కంటి యాదగిరి పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


