Vadtya Ramesh Naik : శ్రీ పెద్దమ్మ దేవత ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్త్య రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి(గుండ్ల పల్లి) ఆగష్టు 04 త్రినేత్రం న్యూస్. డిండి మండలం టి గౌరారం లో కొలువైన శ్రీ పెద్దమ్మ దేవత ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు .దేవత చల్లని చూపు ప్రజలందరిపై వుండాలని ,దేవతను కోరారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టి డిండి మండలం అద్యక్షులు రాజినేని వెంకటేశ్వర రావు ,మాజీ జడ్పీటీసీ రాఘవ చారి, బయ్యా వెంకటయ్య. నల్లగాసు లక్ష్మణ్. బోయిని భీముడు. సరియ భగవాన్ నాయక్, విజయ బాలకృష్ణ బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Sri Peddamma Devata Pratishtha Mahotsava program

You cannot copy content of this page

Scroll to Top