TRINETHRAM NEWS

డిండి( గుండ్ల పల్లి) ఏప్రిల్ 13 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని చెరుకుపల్లి స్టేజ్ దగ్గర శ్రీ బంజారా భగత్ సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను ముఖ్య అతిథిగా బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు వడ్థ్యా. రమేష్ నాయక్ వచ్చేసి ప్రారంభించడం జరిగింది.
ఈకార్య క్రమంలో పెద్దతండ మాజీ ఎంపీటీసీ సర్యా నాయక్ , బాలాజీ నాయక్, మరియు ఆర్గనైజర్ , క్రీడాకారులు , గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BRS party leaders inaugurated