
దమ్మపేట మండలం. త్రినేత్రం న్యూస్. అశ్వారావుపేట(నియోజకవర్గం), దమ్మపేట(మండలం), మందలపల్లి(గ్రామం)లో కోటగిరి కృష్ణ , (స్పైనల్ కార్డ్ )సంబంధింత వైద్యం చేయించుకొని ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటుండగా ఈరోజు వారి నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని పరామర్శించారు.అనంతరం దమ్మపేట పట్టణంలో గాజు బోయిన రాంబాబు , కుమారుడు కార్తీక్ వివాహ వేడుకలో పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు అశ్వారావుపేట నియోజకవర్గ BRS పార్టీ ఇంచార్జీ, మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు దారా యుగంధర్,మాజీ వైస్ ఎంపిపి దారా మల్లికార్జున రావు,మండల BRS పార్టీ ప్రధాన కార్యదర్శి దొడ్డ రమేష్,కొయ్యల అచ్యుత్ రావు,ఉపాధ్యక్షులు గాజు బోయిన ఏసు,మాజీ సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు,అబ్దుల్ జిన్నా, వేలుగోటి మహేష్,కొల్లి శేఖర్,బలుసు గోపి,కాశీని శ్రీను,యార్లగడ్డ శ్రీను,మద్దెల పుల్లారావు,మాడిపల్లి పోలారావు,దండాబత్తుల కాంతారావు,గాజుబోయిన శ్రీను(ఆటో శ్రీను),బెక్కం వెంకటేశ్వరరావు, పండురీ వీర బాబు,తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
