దేవరకొండ డివిజన్ ,సెప్టెంబర్ 23, త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పట్టణం మరియు పీఏ పల్లి మండలం అజ్మ పురం గ్రామపంచాయతీ దుర్గామాత అమ్మవారి మండపముల వద్ద రమేష్ నాయక్ నిర్వహించే మహా అన్నదాన కార్యక్రమం లో పాల్గొనాలని ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బి ఆర్ఎస్ నేరేడు గొమ్ము మండల పార్టీ అధ్యక్షులు లోకసాని తిరుపతయ్య, అజ్మ పురం మాజీ సర్పంచ్ రామకృష్ణ ,కోటేష్ తదితరులు ఉన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


