Ramesh Naik : శ్రీను కుటుంబ సభ్యులను పరామర్శించిన బి ఆర్ ఎస్ నాయకులు రమేష్ నాయక్

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఆగస్టు 01. డిండి మండల కేంద్రానికి చెందిన బాదమొని శ్రీనివాస్ గౌడ్ తల్లి బొజ్జమ్మ అనారోగ్యంతో మరణించిన విషయం తెలుసుకొని శుక్రవారం రోజు కుటుంబ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పరమార్షించి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ సందర్భంగా మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. పరమార్శించిన వారిలో డిండి పట్టణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్, పీర్ మహమ్మద్, బషిపాక వెంకటయ్య, మాధవ్ గౌడ్,కటికర్ల కరుణాకర్, తవిటి సుధాకర్, పోలం శేఖర్ బాసిద్, జంతిక రేణయ్య, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BRS leader Ramesh Naik

You cannot copy content of this page

Scroll to Top