TRINETHRAM NEWS

పదవికి రాజీనామా చేయకుండా పార్టీ మారుతున్న కడియం శ్రీహరిపై అసెంబ్లీలో స్పీకర్‌కు ఫిర్యాదు చేసేందుకు అసెంబ్లీకి వెళ్ళిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు

స్పీకర్ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శికి ఇవ్వడానికి ప్రయత్నం

సెక్రెటరీ స్పందించక పోవడం తో డిప్యూటీ సెక్రెటరీ ఛాంబర్‌లో బైఠాయించిన ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్.