బీపీఎల్ (BPL) అధినేత నంబియార్ ఇక లేరు
ఇంటింటా BPL.. అప్పట్లో ఓ సంచలనం
Trinethram News : 1963 కేరళలోని పాలక్కడ్ జిల్లాలో ఆర్మీకి ప్యానల్ మీటర్లు సరఫరా చేయడానికి టీపీ గోపాలన్ నంబియార్ బ్రిటిష్ ఫిజికల్ ల్యాబొరేటరీస్(BPL)ను స్థాపించారు. అనంతరం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీని కూడా బీపీఎల్ సంస్థ ప్రారంభించింది.దీంతో 1990 దశకం లో ప్రతి ఇంటా మనకు BPL టీవీలు కనిపించేవి.చివరికి ప్రతి ఇంట్లో ఉండే వస్తువు స్థాయికి ఆ సంస్థ ఎదిగింది. నెలలో 10లక్షల టీవీల విక్రయంతో బీపీఎల్(బీపీఎల్) సంస్థ అప్పట్లో సంచలనం సృష్టించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App