Born without Eyes : పుట్టుకతోనే కళ్లు లేవు.. కానీ
Trinethram News : అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నా ఏదైనా సాధించాలనే ఆలోచన లేని యువత ఉన్న రోజులివి. గుజరాతకు చెందిన వజ్ ట్యాంక్ (19) ఇందుకు మినహాయింపు. పుట్టుకతోనే కళ్లులేకపోయినా కోడింగ్లో తనదైన ముద్ర వేశాడు.
ఢిల్లీలో జరిగిన Saksham First Coders పోటీలో సీనియర్ అడ్వాన్స్డ్ పైథాన్ కేటగిరీలో అగ్రస్థానంలో నిలిచారు. ప్రభుత్వ పథకాల సాయంతో బ్రెయిలీ లిపి నేర్చుకుని కోడింగ్లో ప్రావీణ్యం సాధించి స్ఫూర్తిగా నిలుస్తున్నారు•
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

