Trinethram News : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం… పట్టాల మీద ఉన్న బాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు.. ఆ ధాటికి చనిపోయిన కుక్క.. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కొనసాగుతున్న విచారణ.. స్టేషన్ లోకి బాంబు ఎలా వచ్చింది అనే కోణంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. రైల్వే స్టేషన్లలో హై అలెర్ట్.. కొనసాగుతున్న సోదాలు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


