
మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
Bodrai Pratishta Mahotsavam : కొండ మల్లేపల్లి మే 14, త్రినేత్రం న్యూస్. కొండమల్లెపల్లి మండలం గాజీనగర్ గ్రామంలో బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమంలో మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొనీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని ఆయన అన్నారు. దైవ చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుంది అని ఆయన అన్నారు.అనంతరం గ్రామస్తులు మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ ని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పేట రమేష్,రమావత్ తులిసీరామ్, బొడ్డుపల్లి కృష్ణ, వడత్య బాలు,రమావత్ శంకర్,చిన్న,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

