డిండి (గుండ్లపల్లి) డిసెంబర్ 22 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని ఎర్రారం గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ గా బొడ్డుపల్లి వరసాల లక్ష్మయ్య ఉప సర్పంచ్ గా నాజియా బేగం వారితోపాటు వార్డు సభ్యులు ప్రమాణస్వీకారం చేసినారు . ఈ సందర్భంగా నూతన సర్పంచ్ బొడ్డుపల్లి వరసాల లక్ష్మయ్య మాట్లాడుతూ గ్రామాన్నిఅన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాననిగ్రామంలో వీధి వీధినా సిసి రోడ్లు వేయిస్తానని మొదటి సంతకం చేసినారు.
అనంతరం సర్పంచును ఉప సర్పంచ్ ను వార్డ్ మెంబర్లను నాయకులు ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో గోపాల్ రావు చిన్న ఇద్దయ్య అక్రమ్ గోరటి కృష్ణ వర్మ షకీల్ గోరటి సాయికుమార్ పంచాయత్ సెక్రెటరీ హరి ,సనఉల్లా షఫీవుల్ల,గులాం హుస్సేన్ జహంగీర్ బాబా వార్డ్ మెంబర్లు యువకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


