Annadanam : బి .ఎం .ఆర్, యువసేన ఆధ్వర్యంలో దాసరి యేసు దాస్ , వారి జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ :డిసెంబర్ 25 :నెల్లూరు జిల్లా :బోగోలు మండలం.. దాసరి యేసు దాస్.. రిటైర్డ్ తహసిల్దార్ జ్ఞాపకార్థం వారి కుమారుడు దాసరి రాజేష్ అన్నదానం చేయడం జరిగింది, బి . ఎం .ఆర్ .యువసేన అధ్యక్షులు సమీఉల్లా మాట్లాడుతూ క్రిస్టమస్ పండుగ సందర్భంగా నా ప్రాణ స్నేహితుడు దాసరి రాజేష్ వారి తండ్రిగారైన దాసరి ఏసుదాస్ రిటైర్డ్ తాసిల్దార్ జ్ఞాపకార్థంగా మంగమూరు ఆదరణ కేంద్రంలో మరియు బజార్లో పేదలకు అనాధలకు భోజనం పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా బి. ఎం. ఆర్. యువసేన అధ్యక్షులు సమీ, మాట్లాడుతూ రాజేష్,

గతంలో కూడా చాలా సేవా కార్యక్రమం చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా దాసరి రాజేష్ ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దాసరి రాజేష్ వారు వారి కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాసరి రాజేష్ కుటుంబ సభ్యులకి మరియు నామిత్రుడు రావినూతల రాము కు ప్రత్యేక ధన్యవాదములు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

BMR, Yuva Sena organizes Annadanam

You cannot copy content of this page

Scroll to Top