Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి శ్రీనివాస్ నగర్ ఫేస్-3 లో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వారి ఆధ్వర్యంలో హుతాత్మ దివాస్ సందర్బంగా రక్తదాన శిబిర కార్యక్రమం లో పాల్గొని రక్తదానం లో పాల్గొన్న వారికి సర్టిఫికేట్స్ అందజేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో కాలనీ అధ్యక్షులు రవీందర్, సురేష్, శ్రవణ్ బోస్, మహేష్, చంటి, సతీష్ చక్రవర్తి, జగదీశ్, పాపయ్య దొర, హర్ష తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


