Kolan Hanmanth Reddy : బ్లింకిట్ స్టోర్ ను ప్రారంభించిన కొలన్ హన్మంత్ రెడ్డి

TRINETHRAM NEWS

Trinethram News : (కుత్బుల్లాపూర్ నియోజకవర్గం) నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1 డివిజన్ క్రాంతి నగర్ కాలనీ లో చందురెడ్డి శ్రీలతారెడ్డి మరియు యాదగిరి శైలజా రాణి గార్లు నూతనంగా ఏర్పాటు చేసుకున్న బ్లింకిట్ స్టోర్ ను ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి.
అనంతరం హన్మంతన్న మాట్లాడుతూ విజయవంతంగా నడిపించి మంచి లాభాలు పొందాలని కోరుకుంటున్నాను అని శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రషీద్, NMC జనరల్ సెక్రటరీ కొలన్ జీవన్ రెడ్డి, యాదగిరి రాజేందర్, శ్రీధర్, కృష్ణ చైతన్య, ప్రకాష్, బుగ్గారెడ్డి, రాజా సూర, ప్రభాకర్, వంశీ, నరేష్ మరియు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Blinkit Store Launched by Kolan Hanmanth Reddy

You cannot copy content of this page

Scroll to Top