జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 16 at 12.40.00 PM

TRINETHRAM NEWS

BJP leaders Challa Narayana Reddy visited the families of many deceased in Kataram and Mahadevapur mandals

కాటారం మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

కాటారం మండలం మద్దులపల్లి గ్రామానికి చెందిన గడ్డం చంద్రు ఇటీవలే అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది.

మహాదేవపూర్ మండల కేంద్రంలో బీజేపీ కార్యకర్త దిగువ నిరంజన్ తల్లి ఈ రోజు ఉదయం అనారోగ్యంతో మరణించగా వారి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పడం జరిగింది.

మహాదేవపూర్ మండల MRO ఆఫీస్ అటెండర్ మచ్చ చంద్రయ్య ఈ రోజు ఉదయం మరణించగా వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పడం జరిగింది.

వారి వెంట డోలి అర్జయ్య, ఐలయ్య యాదవ్, శ్రీ మాన్, రాజమౌళి తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

BJP leaders Challa Narayana Reddy visited the families of many deceased in Kataram and Mahadevapur mandals

You cannot copy content of this page