బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

TRINETHRAM NEWS

బిజెపి పార్టీ ఆధ్వర్యంలో బైకు ర్యాలీ

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఆదివారం ఉదయం 09:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో 420 హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయినందున వికారాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పార్టీ అధ్వర్యంలో బైక్ ర్యాలీ ని ప్రారంభించడానికి భారత ప్రభుత్వ విఫ్,చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి * పాల్గొనడం జరుగుతుంది.వికారాబాద్ నియోజకవర్గ బిజెపి నాయకులు , జిల్లా దిశా కమిటీ మెంబెర్ “వడ్ల నందు ఉదయం 09:30 AM వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ కార్యాలయం నుండి ర్యాలీ ప్రారంభం*11:00 AM మోమిన్ పేట్.12:00 మర్పల్లి.01:00 PM బంట్వారం.
02:00 PM కోట్పల్లి.మధ్యాహ్న భోజనం04:00 PM ధారూర్. 05:00 PM వికారాబాద్ ఎంఆర్పి చౌరస్తాలో ముగింపు మీటింగ్. కావున బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు కె.మాధవ రెడ్డి గారు,రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, వివిధ మోర్చాల అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇంచార్జిలు, బూత్ అధ్యక్షులు ప్రతి ఒక్కరూ నియోజకవర్గంలో జరిగే బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top