Breaking News : బిగ్ బ్రేకింగ్ న్యూస్

TRINETHRAM NEWS

Trinethram News : మేడారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కాన్వాయ్ పై దాడి… మేడారంలో పోటెత్తిన భక్తులు.. ఒక్కసారిగా లక్షల సంఖ్యలో పోటెత్తిన భక్తజనం

సమ్మక్క ఆగమనం అనంతరం కరెంట్ పోవడంతో అదుపుతప్పిన పరిస్థితి… ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Big Breaking News

You cannot copy content of this page

Scroll to Top