Bhoomi Puja : మహిళా సంఘం భవనాల భూమి పూజ

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) ఫిబ్రవరి 12 త్రినేత్రం న్యూస్. డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామపంచాయతీ లో , రుద్రాయగూడెం మరియు వడ్డెర గూడెం అనే గ్రామాలలో. ఇక్కడ మహిళా సంఘాల సమావేశం కోసం సంఘం రెండు వీ ఓ బిల్డింగులు సాంక్షన్ అయినాయి .

గురువారం రోజు వావిల్ కోల్ మరియు రుద్రాయగూడెంలో ఈ భవనాల నిర్మాణాల కోసం భూమి పూజ చేయడం జరిగింది. ఒక్కొకటి పది లక్షల రూపాయలు చొప్పున సాంక్షన్ కావడం జరిగింది.

ఈ భూమి పూజ కార్యక్రమంలో సర్పంచ్ పేరువాళ్ళ రజిత జంగారెడ్డి , ఉపసర్పంచ్ గంజి సైదమ్మ , వార్డు సభ్యులు , గ్రామ సెక్రెటరీ ఎన్ వేణుగోపాల్ , ప్రజలు తదితరులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bhoomi puja of women's association buildings

You cannot copy content of this page

Scroll to Top