భోగిమంటల్లో కుటమి ప్రభుత్వా విద్యుత్ చార్జీల బిల్లులు.
అల్లూరిజిల్లా అరకులోయ: జనవరి: 14″త్రినేత్రం న్యూస్.
పెరిగిన కరెంట్ చార్జీలను రద్దు చేయాలని స్మార్ట్ మిటర్లను వల్లన గిరిజనులకు నష్టమని, కార్పోరేట్ కంపెనీలతో చేసుకున్న రహస్య ఒప్పందాలను,రద్దు చేయాలని అరకులోయ మండల కాంగ్రెస్ యువనేత పాచి పెంటచిన్న స్వామి, అద్వర్యంలొ ప్రజల సమక్షంలో, విద్యుత్ చార్జీల బిల్లులను దగ్ధం చేశారు. విద్యుత్ స్మార్ట్ మీటర్ల రద్దు, ట్రూయోప్ చార్జీలు బారం, నిలిపివేయాలని, అరకులోయ మండల కేంద్రములో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్య క్రమాములో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ టీ.సోమేష్, నాయకులూ బంగారు రాజు, స్వామి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App