జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 1.19.57 PM

TRINETHRAM NEWS

ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానంలో దేవాలయానికి ఉత్తర ద్వార దర్శనానికి వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీమతి మల్లు నందినివిక్రమార్క గారు ది:23-12-2023 భద్రాచలం– శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ ఛైర్మెన్ శ్రీమతి మల్లు నందినివిక్రమార్క గారితో పాటు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు వారి సతీమణి పువ్వాళ్ళ ఇందుమతి గార్లు ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు… దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండలని రాష్ట్రం అభివృద్ది పథంలో ముందుకు వెళ్లాలని ఆ దేవుడిని ముక్కోటి ఏకాదశి సందర్భంగా కోరుకున్నాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, ఖమ్మం జిల్లా తో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రత్యేక పూజ కార్యక్రమలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు….

You cannot copy content of this page