తేదీ : 13/10/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); జిల్లా కేంద్రమైన భీమవరం సమీపంలో గల నరసాపురం , నియోజకవర్గం పట్టణం పదమూడ వ వార్డు అడ్డ గళ్ళ వారి వీధిలో కామాక్షి సమేత ఏ కాంబరేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ పూజారి పురాణం గణేష్ ఆధ్వర్యంలో స్వామికి ఏకవార పంచామృత రుద్రాభిషేకం యాభై నాలుగు కేజీల విభూదితో భస్మాభిషేకం భక్తుల చే చేయించారు. అనంతరం దర్శన భాగ్యం కల్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


