
భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు క్యాతం వెంకటరమణ సమక్షంలో సమక్షంలో బాల్యం నుండి స్వయంసేవగ్గా జాతీయ భావాల తో పనిచేస్తున్న
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. గోదావరిఖని వాస్తవలు చిలివేరి ఘటేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్స్ కాలేజీ లోనీ డిపార్ట్ మెంట్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం లో పెద్దపల్లి జిల్లా, రామగుండం, జ్యోతినగ్ పట్టణానికి చెందిన సిలివేరి గట్టయ్య (గణేష్) అనే యువకుడు ఫ్డ్ చేసి డాక్టరేట్ సాధించాడు. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం అధిపతి , ప్రొఫెసర్ డా వివేకవర్ధన్ పర్యవేక్షణలో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ స్పెషల్ లైబ్రరీస్ ఇన్ తెలంగాణ.
అనే అంశంపై విస్తృతమైన పరిశోధనలు పూర్తి చేసి సమర్పించిన పరిశోధన గ్రంథాన్ని పరిశీలించిన విశ్వవిద్యాలయం ఎగ్జామ్నేషన్ బ్రాంచ్ అధికారులు ఈయనకు లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ విభాగం లో ఫ్డ్ పట్టా ప్రధానం చేసిన సందర్భంగా ఈరోజు స్ధానిక మెడిపల్లి సెంటర్ లో ఘట్టేష్ ఘనంగా శాలువాతో సన్మానించి మిఠాయి పంపిణీ చేయడం జరిగింది
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సిలివేరి ఘట్టేష్ చిన్నప్పటి నుండి ఋశ్శ్ స్వయం సేవక్ గా జాతీయవాద ద్రుక్కోణంతో పనిచేశారని కొనియాడారు మిట్టపల్లి సతీష్, తోట కుమారస్వామి, దెబ్బేట కమల్, సిలివేరి అంజి, పల్లికొండ నర్సింగ్, గొర్రె రాజు, వినయ్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
