WhatsApp Image 2024 05 23 at 10.56.48
Beware of sleeping with the phone next to it
Trinethram News : మొబైల్ రిలీజ్ చేసే ఫ్రీక్వెన్సీ రేడియేషన్ క్యాన్సర్ కు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న పిల్లలకు మెదడు వ్యాధులు రావచ్చని, పక్కనే పెట్టుకున్నప్పుడు పేలితే పెద్ద ప్రమాదం సంభవిచ్చన్నారు. ఫోన్ ద్వారా వచ్చే నీలి కాంతితో నిద్రలేమి సమస్యలు వస్తాయని, వీలైనంతగా ఫోను దూరంగా ఉంచాలని, అలారం కోసం ప్రత్యేక వాచ్ కొనుగోలు చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
