TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 16:

అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం
విశాఖపట్నం.కేజీహెచ్ కి సందర్శించారు, గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కేజిహెచ్ సూపరిండెంటెండ్ శివనంద్ కి కోరిన అరకు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే. రేగం మత్స్యలింగం
మార్చి-15, శనివారం విశాఖపట్నం కేజీహెచ్ లో ఎమ్మెల్యే మత్స్యలింగం ఈ సందర్శనలో భాగంగా సూపరిండెంటెండ్ శివనంద్ కి మర్యాదపూర్వకంగా కలిసి గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గిరిజన ప్రాంత ప్రజలు నిరక్షరాస్యులు ఎక్కువగా ఉంటారు. వారు చెప్పుకోలేని స్థిలో ఉన్న వారి సమస్యలను అర్థం చేసుకొని ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేయాలని కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Better healthcare should be