త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పెద్దమ్మ గుడి వద్ద జరిగిన మాదారం గ్రామానికి చెందిన ముదిగొండ ప్రశాంత్ నిశ్చయ తాంబూలాల వేడుకకు హాజరై ఆశీర్వదించిన భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకుడు మాజీ జడ్పీటీసీ బత్తుల అంజి, ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ ములకలపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ముదిగొండ శివ అశ్వారావుపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పాలకుర్తి సుమిత్ మాదారం గ్రామస్తులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


