తీన్మార్ మల్లన్నకి వినతిపత్రం సమర్పించిన ఎన్ హెచ్ ఎమ్ సంఘము రాష్ట్ర డిప్యూటీ సెక్రెటరీ బాపు యాదవ్

TRINETHRAM NEWS

మంచిర్యాల జిల్లా 20 ఆగస్టు: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఇటీవల వరంగల్, నల్గొండ, ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థి గా విజయం సాధించిన తీన్మార్ మల్లన్న మంచిర్యాల కి విచ్చేయగా అతనిని మర్యాదపూర్వకంగా ఎన్ హెచ్ ఎమ్ ఉద్యోగ నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం వారికి 510 జీవో వలన 4000 మందికి అన్యాయం జరిగినందుకు గత బి.ఆర్.ఎస్. ప్రభుత్వం 510 జీవోలో నష్టం చేసిందని తీన్మార్ మల్లన్న ఎన్ హెచ్ ఎం 510 జీవోలు లో 4 వేల ఉద్యోగుల అన్యాయం చేసిందని వారికి వెంటనే న్యాయం చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ కాంటాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ దేవనబోయిన బాపు యాదవ్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ మంచిర్యాల జిల్లా ఉద్యోగులు పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

submitted a petition to Teenmar Mallanna

You cannot copy content of this page

Scroll to Top