జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 22 at 6.52.17 PM

TRINETHRAM NEWS

బాపట్ల టౌన్… అయోధ్య నగరంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంలో బాపట్ల పట్టణం లో బైక్ ర్యాలీ… ఈ ర్యాలీలో కె భాస్కర్ రాజు, మున్నేశ్వరరావు, ఎం. శేషు కృష్ణ, పాపినేని నాగదేవి ప్రసాద్, కె. ప్రసాద్, జెడి. ప్రసాద్, శ్రీను, కళ్ళం హరినాథ్ రెడ్డి, చాపల సుబ్రహ్మణ్యం, నరాల శెట్టి నాగరాజు, తదితరులు బాపట్ల పట్టణం లోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుండి బాపట్ల పట్టణంలోని అన్ని వీధులలో జైశ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు.

You cannot copy content of this page