Trinethram News : భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్‌లో భాగమయ్యారు. ఆస్కార్ అకాడమీలోకి వీరికి ఆహ్వానం లభించింది. ఎంతోమంది హాలీవుడ్ నటీనటులతో పాటు ఆస్కార్ ఓటింగ్ ప్రక్రియలో మన నటులు భాగమయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


