TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 14 : దండు పాండు అనిత నూతన గృహప్రవేశం అల్లపూర్ డివిజన్లోని తులసి నగర్ లో సోమవారం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ హాజరయ్యారు .ఈ సందర్భంగా ఒక ఇంటివారైనందుకు దండు పాండు అనిత దంపతులను రమేష్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ ,బి బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి, తూము వేణు, మస్తాన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh was the