కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే : కూకట్ పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివిజన్ లోని సాయిబాబా ఆలయ 17వ వార్షికోత్సవం సందర్బంగా ఆలయం కమిటీ చైర్మన్ సాధు ప్రతాప్ రెడ్డి ఆహ్వానం మేరకు హాజరై సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్. బాబా ఆశీర్వాదం పొందారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరారు . ఈ సందర్భంగా భక్తులకు అన్నదాన సంతర్పణ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ఏ ఏం సి డైరెక్టర్ పుష్ప రెడ్డి, డివిజన్ అధ్యక్షులు కృష్ణ రాజపుత్, మధు గౌడ్ ,మేకల రమేష్ , ఏఎంసి వైస్ చైర్మన్ ప్రకాష్ ముదిరాజ్, కాంగ్రెస్ యూత్ నాయకులు శివా చౌదరి ,రమణ, బి బ్లాక్ అధ్యక్షురాలు సంధ్య, మహిళా అధ్యక్షురాలు రజిత, జ్యోతి, డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ జ్యోతి, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


