Collector Suspends : డ్రైనేజీ కాల్వలో బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు

TRINETHRAM NEWS

ఆర్వోను సస్పెండ్ చేసిన కలెక్టర్

Trinethram News : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో ఓ డ్రైనేజీ కాల్వలో లభ్యం అయిన బీఆర్ఎస్ పార్టీకి పోలైన బ్యాలెట్ పేపర్ ఓట్లు.. ఘటనా స్థలానికి చేరుకొని ఎన్నికల అధికారులకు, పోలీసులకు పిర్యాదు చేసిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, భూపాల్ రెడ్డి

పేపర్లను బయటకు తీసుకువచ్చిన పేరు తెలియని వ్యక్తిపై 233 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ నమోదు… స్టేజ్ టు ఆర్వోను సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి… ఘటనపై విచారణ నిర్వహించేందుకు గాను నల్గొండ ఆర్డీవోను అధికారిగా నియామకం.. మిగిలిపోయిన బ్యాలెట్ పత్రాలన్నింటిని ఆర్డీవో సమక్షంలో భద్రపరచాలని, దానిని వీడియోగ్రఫీ చేయించాలని ఆదేశాలు జారీ….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

ballot paper votes cast for BRS party in drainage canal

You cannot copy content of this page

Scroll to Top