Trinethram News : Oct 27, 2025, ‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా అక్టోబర్ 31న రీ-రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రభాస్, రానా, రాజమౌళి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో, కట్టప్ప బాహుబలిని చంపడానికి సిద్ధమవుతున్నప్పుడు రాజమౌళి పడిన మనోవేదన, రానా విగ్రహాన్ని పైకి లేపేటప్పుడు క్రేన్లు షేక్ అవ్వడం, చనిపోయే ముందు అమ్మ జాగ్రత్త అని చెప్పే డైలాగ్ అద్భుతంగా ఉండటం వంటి పలు ఆసక్తికర విషయాలను వారు పంచుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


