Ramawat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన బి రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

నూతన వధూవరులను ఆశీర్వదించిన బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్.

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం గోనబోయినపల్లి గ్రామం మాజీ సర్పంచ్ వెలిజాల మాధవయ్య కుమారుడు వివాహ కార్యక్రమములో బి ఆర్ ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు మాజీ దేవరకొండ శాసనసభ్యులు రామావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజినేని వెంకటేశ్వరరావు, రాఘవాచారి, తందు, వెంకటయ్య, బి ఆర్ ఎస్ డిండి పట్టణ అధ్యక్షులు గిరామోని శ్రీనివాస్, గద్దర్ శీను, సర్య నాయక్, సిమర్ల మల్లయ్యా, గుర్రం సురేష్, రమావత్ వెంకట్రామ్, తండు సీనయ్య, గొడుగు శ్రీశైలం, జరుపుల శంకర్, పెరికేటి శ్రీనివాస్ చారి తదితరులు ఉన్నారు,

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ramawat Ravindra Kumar

You cannot copy content of this page

Scroll to Top