జూలై 11, 2026
TRINETHRAM NEWS
Ayah Salary Pocketed

Ayah Salary : చందం పేట జూన్ 28, త్రినేత్రం న్యూస్. ప్రతి నెల ఆయా జీతాన్ని ఏపిఎం తన ఖాతాలో వేసుకొని బాధితురాలికి మొండి చేయి చూపించిన ఘటన నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామంలో ఎన్ హెచ్ సి సెంటర్లో చోటు చేసుకున్నది.

బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం 2018 నుంచి అందుగుల అంజమ్మ అనే మహిళ ఆయాగా తిధులు నిర్వహిస్తున్నది అప్పటినుండి అక్కడ పనిచేస్తున్నటువంటి ఏపిఎం జయప్రసాద్ ఆయా జీతాన్ని 4000 ఉండగా అందులో నుంచి 2000 ఇచ్చి 2000 వెనకేసు కుంటున్నా డని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తుంది . అధికారులు వెంటనే స్పందించి జీతం డబ్బులను ఇప్పించాల్సింది కోరుతోంది…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page