Deputy Commissioner : తడి పొడి చెత్త పై అవగాహన

TRINETHRAM NEWS

డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి ఆదేశాలు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు రామగుండం నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి ఆదేశాల మేరకు చైతన్యపురి కాలనీలోని ప్రజలకు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తను తడి పొడి చెత్తగా వేరు చేసి చెత్త ట్రాలీలో వేయాలని మరియు తడి చెత్త తో ఎరువు పొడి చెత్తను రీసైక్లింగ్ ఉపయోగించుకోవాలని వారికి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కన్సల్టెంట్ కరుణాకర్ మహేందర్ ఏరియా శాంట్రో ఇన్స్పెక్టర్ రంగు నాగభూషణం మరియు ఆడెపు శ్రీనివాస్ వార్డ్ ఆఫీసర్ సాయి ఏరియా ఆర్ పి సిబ్బంది పాల్గొన్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Awareness on wet and dry garbage

You cannot copy content of this page

Scroll to Top