డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. వంద రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా శుక్రవారం డ్రై డే ఫ్రైడే నిర్వహించి నిలువ ఉన్న నీటిని తొలగించారు . మాతంగి కాలనీ లో డ్రై డే ఫ్రై డే నిర్వహణ తీరును రామగుండం నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి పర్యవేక్షించారు. అనంతరం గోదావరిఖని బస్ స్టాండ్ ఆవరణలో ఉన్న మరుగు దొడ్డి ఆవరణ పరిశుభ్రం చేయించి వసతులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ సానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్ , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ మధుకర్ , మెప్మా సి ఓ లు ఊర్మిళ , శ్వేత , వార్డు అధికారులు , ఆర్ పి లు , మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


