జూన్ 26, 2026
TRINETHRAM NEWS
attack on house of MLA Amdali Samel

Attack on House of MLA : ముదిగొండ ఎల్లేష్ మాదిగ… మాదిగ హక్కుల దండోరా… నల్లగొండ జిల్లా ఇంచార్జ్.

దేవరకొండ డివిజన్ మార్చ్ 17, త్రినేత్రం న్యూస్. ఉమ్మడి నల్లగొండ జిల్లా, ప్రస్తుతం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ ఇంటిపై బీజేవైఎం నాయకుల దాడిని మాదిగ హక్కుల దండోరా నల్గొండ జిల్లా పక్షాన,జిల్లా ఇన్చార్జ్ ముదిగొండ ఎల్లేష్ మాదిగ తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు, ప్రజలతో ఎన్నుకోబడిన ఒక ప్రజా ప్రతినిధి, నియోజవర్గానికి శాసనసభ్యులు మందుల సామెల్ లాంటి నాయకుల ఇండ్లపైన దాడులు చేస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నించారు, హైదరాబాద్ బోడుప్పల్ లోని ఎం ఎల్ ఏ నివాసంపై బిజెపి నాయకులు క్రూర మృగాల్లాగా ప్రవర్తిస్తూ దండయాత్ర చేయడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని అన్నారు, ఒక దళిత ఎమ్మెల్యే అయినందుకు అంత అహంకారంతో దాడి చేశారని అన్నారు,

You cannot copy content of this page