WhatsApp Image 2023 12 15 at 4.19.44 PM
ఓం శ్రీ స్వామియే
శరణం అయ్యప్ప 🙏🙏
అచ్చంపేట ఎమ్మెల్యే ప్రజాభవన్ వాస్తు పూజ..
హోమం
మరియు
అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాలను నిర్వహించిన డా. చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే దంపతులు..
అచ్చంపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా డా. చిక్కుడు వంశీకృష్ణ సార్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా..
డా.చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యే సార్ మరియు సతీమణి డా.చిక్కుడు అనురాధ మేడం
ఈ రోజు అనగా శుక్రవారం నాడు అచ్చంపేట పట్టణంలోని ఎమ్మెల్యే (క్యాంపు కార్యాలయం) ప్రజా భవన్ లో ఈరోజు ఉదయం 9 గంటలకు వాస్తు పూజ అనంతరం, అయ్యప్ప స్వామి పడిపూజ ఘనంగా నిర్వహించారు..
ఈ వేడుకలలో నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు,మరియు హనుమాన్ స్వాములు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు, పట్టణ ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు..
