అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించాలి: KTR
Trinethram News : Hyderabad : Dec 17, 2024,
అసెంబ్లీ సమావేశాలు 15 రోజులపాటు నిర్వహించాలని BRS వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ‘మొదట ప్రజా సమస్యలపై చర్చిద్దాం. స్కాములు, ఫార్ములా అంటున్నారు.. అన్నీ చర్చిద్దాం. కేబినెట్ మీటింగ్‌లో కాదు.. అసెంబ్లీలో చర్చ పెట్టండి. కేసీఆర్ బయటకు రావాలని రేవంత్ అంటున్నారు. మీది కేసీఆర్ స్థాయి కాదు. అల్లు అర్జున్ తప్పేమిటి? సీఎం పేరు మరిచిపోవడమే అల్లు అర్జున్ తప్పా?’ అని ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App