TRINETHRAM NEWS

అధికారులు మాకూ యేవి రహదారులు : సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం రాకతో యుద్ధ ప్రాతిపదికన తారు రోడ్డు నిర్మాణం!

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ జనవరి :13

అధికారులు వస్తె కానీ రోడ్డు మరమ్మత్తులు చేపట్టర ఐతే మా గ్రామాలను న్యాయమూర్తులను తీసుకురండి… అధికారులు తీరు చూసి మండి పడ్డ గిరిజనులు.
విషయానికి కొస్తే, ఆదివరం సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తుల బృందం అరకు పర్యటన నిమిత్తం పద్మాపురం గార్డెన్ చూడవలసి వస్తుంది ఆని హుట హ్యూటిన రోడ్డు మరమ్మత్తులు చేపట్టారు. సుప్రీమ్ కోర్ట్ న్యాయమూర్తుల బృందం అరకు పర్యటనలో ప్రోటోకాల్ చూడటం అధికారుల బాధ్యతా అయినప్పటికీ, మారుమూల ఆదివాసి అవసరాలు కుడ పట్టించుకోవాలని పలువురు గిరిజనులు అంటున్నారు.ఎందుకంటే సంక్రాంతి పండగకు దినసరి సరుకులు,కొందం ఆని వచ్చిన గిరిజనులను నిరాశ ఎదురైంది…ఎందుకనగా అధికారుల, జడ్జి లా రాకతో షాపులు ముయీ చారు.
గ్రామాలు అబివృద్ధి చెందాలంటే రహదారి సౌకర్యం తప్పనిసరి, కనీస అవసరాలు తీరలన్న రోడ్డు ఉండాల్సి సిందే ! అల్లూరి సీతారామరాజు ఏజెన్సీలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. తారు రోడ్డు నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం వల్లన చిన్నా వర్షానికీ గుంతలు పడుతున్నాయి.వివిధ అభివృద్ధి పథకాల కింద కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నుండీ కోట్లాది రూపాయలు మంజూరు అవుతుంటాయి.ఉపాధి హామీ పధకంలొ భాగంగా ఇక్కడ యెక్కువ శాతం రోడ్డు లా నిర్మాణం జరుగుతూ ఉంటుంది. నిబంధనలు ప్రకారం,మారుమూల గ్రామాల్లో అనుసంధాన రహదారులు, సీసీ రోడ్లు నిర్మించాలి. కానీ యెన్ని ప్రభుత్వాలు మారినా ఇంకా కొన్నీ గ్రామాల్లో, ఆ పరిస్థితి యెక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App